నేడు నల్లగొండలో జరిగిన తెలంగాణా పోరు సభకు ముక్య అతిధి గా బి జే పీ అగ్ర నాయకురాలు సుష్మ స్వరాజ్ హాజారయ్యారు, ఈ సందర్భంగా ఆమె లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉదేశించి ప్రసంగించారు, తెలంగాణా ఇస్తానని చెప్పి యు .పి.ఎ తెలంగాణా ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ శీత కాల సమావేశాల్లో బిల్లుపెడితే మద్దతునిస్తామని పునరుధ్గటించారు, ఒక వేల కాంగ్రెస్ బిల్లు పెట్టకపోయినా యు పి ఎ ను జనం నాశనం చేస్తారని, అప్పుడు 2014 బి జే పి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తెలంగాణా ఇస్తుందని ఆమె అన్నారు, యువకులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెలంగాణా వచ్చి తీరుతుందని ఆమె అన్నారు, ఈ సభకు, పది జిల్లాలనుండి భారి సంక్యలో జనం తరలి వచ్చారు, ఈ కార్యక్రమానికి, జే ఎ సి చైర్మెన్ కోదండ రామ్, బి జే పి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డ్డి, ఇంకా బి జే పి నాయకులూ, టి ఆర్ఎస్ ప్రతినిధులు, న్యూ దేమోక్రాసి ప్రతినిధులు హజారయ్యారు.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి