06/11/2011 గత ఐదు రోజులుగా ధీక్ష చేస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధీక్ష ను గత రాత్రి పోలీసులు భగ్నం చేసి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు, నిమ్స్ లో ఆయనకు వైద్యం అందించాలని ప్రయత్నిస్తున్నారు, కాని ఆయన సహకరించడం లేదు, ఆయన ధీక్షను హాస్పిటల్ లోనే కొనసాగిస్తున్నారు, అయితే ఈ ఘటనతో నల్గొండ ప్రజలు భగ్గుమన్నారు, రాస్తా రోకో లు , ధర్నాలు జిల్లా అంతట నేటి ఉదయం నుండి కొనసాగుతున్నై.JAC ఎల్లుండి నల్గొండ బంద్ కు పిలుపు నిచ్చింది....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి