(19/10/2011)సకల జనుల సమ్మె ముగిసిన్ధంటూ సీమంద్ర మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టి పెట్టడానికి తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి, తెలంగాణపై కేంద్రం కానీ, రాష్ట్ర సీఎం కానీ స్పష్టమైన ప్రకటన చేసే వరకు సకల జనుల సమ్మె కొనసాగుతది అని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ, ట్రెజరీ, రిజిస్ట్రేషన్, పే అండ్ అకౌంట్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులంతా కలిసి సమ్మెను కొనసాగించాలని ఏకవ్యాఖ్య తీర్మానం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి