(17/10/2011) నిజామాబాద్ జిల్లా ప్రజలు తెలంగాణావాదానికే పట్టం కట్టారు. బాన్సువాడ ఉపఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పై 49 వేల 889 ఓట్ల ఆధిక్యంతో పోచారం గెలిచారు. పోచారానికి 83 వేల 245 ఓట్లు వచ్చాయి. ఇది తెలంగాణా ప్రజల ఆకాంక్షకు నిదర్శనం అని జాతీయ పత్రికలు ఘోషిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి