హోం

19, అక్టోబర్ 2011, బుధవారం

విజేతలు నలుగురు, ఓడింది ఒక్కరు!!


(19/10/2011)ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు నిరాశను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని బాన్స్ వాడ, బీహార్ లోని దరాండ, మహారాష్ట్రలోని ఖడక్ వస్లా అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని హిసార్ లోక్ సభ స్థానానికి ఈ నెల 13న ఉపఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీహార్ లో ఎన్డీఏ అధికారంలో ఉంది, అయితే నాలుగు స్థానాల్లో బాన్సువాడ లో ప్రజలు తెలంగాణా కు మద్దతు తెలిపి తమ ఆకాంక్షను ప్రపంచానికి చాటారు, అవినీతికి వ్యతిరేకంగ హిస్సార్లో అన్న హజారే ప్రచారం చెయ్యడంతో అక్కడ కూడా కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది, మహారాష్ట్రలో బి జే పి, బీహార్లో ఎన్డిఎ విజయం సాధించగా నాల్గు స్థానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యింది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి