హోం

20, అక్టోబర్ 2011, గురువారం

మరో ఓటమి..

(20/10/2011)పుదుచ్చేరి ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి, అధికార ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, మొత్తం 21 000 పై చిలుకు ఓట్లకు గాను, రంగ స్వామి కాంగ్రెస్ అభ్యర్థి 14000 పై చిలుకు ఓట్లు సాధించగా, డి ఎం కే - కాంగ్రెస్ కూటమి, అన్న డి ఎం కే లు మిగతా ఓట్లను పంచుకున్నాయి, దీనితో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురు గాలులు వీస్తున్నట్టు చెప్పుకోవచ్చు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి