తెలంగాణా గుండె గొంతుక టీ న్యూస్:
సీమంద్ర మీడియా ఎకచత్రాదిపత్యాన్ని, తెలంగాణా పై వారి పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ మార్చ్ 6 2010 న రాజ్ న్యూస్ తెలంగాణా గుండెచప్పుడుగా మన ముందుకు వచ్చింది. జయ జయ హే తెలంగాణా పాటతో ఛానల్ ప్రారంబించిన మూడు నెలల్లోనే ఆంద్ర చానెల్స్ ను పక్కకు నెట్టి తెలంగాణా పది జిల్లాల్లో no .1 గానిలిచింది, అనునిత్యం సీమంద్రుల కుట్రలను పటాపంచలు చేస్తూ, మరుగున పడ్డ తెలంగాణా యోధుల జీవితాలను పరిచయం చేస్తూ, తెలంగాణాకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్న రాజ్ న్యూస్, 2011 ఉగాది రోజున పూర్తి తెలంగాణా యాజమాన్యంతో టీ న్యూస్ గా అవతరించింది, నిజాలను విప్పిచేప్పుతూ, తెలంగాణా ఉద్యమానికి బాసటగా ఉండటం వలన ఇది మా మీడియా అని తెలంగాణా ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు, అందుకే టీ న్యూస్ డజెన్ ఆంద్ర ఛానల్ లతో పోటిపడి నిలదొక్కుకుంటుంది....
తెలంగాణా కర దీపిక:
పత్రికా ప్రపంచంలో తనకు పోటీ ఎ లేదని తను రాసిందే వార్త తను విస్మరించింది జనాలకు తెలియదని ఆంధ్రా పత్రికలూ విర్రవీగుతుంటే, మాకు ఒక పత్రిక ఉంటె బాగుండు అనుకుంటున్నా తెలంగాణా ప్రజల కోరికను తీరుస్తూ "మన పత్రిక-మన ఆత్మ గౌరవం" అనే శీర్షికతో 6-6-2011న వచ్చింది తెలంగాణా కర దీపిక నమస్తే తెలంగాణా, కేవలం తెలంగాణా జిల్లాలకే పరిమితం ఐన రాష్ట్ర వ్యాప్త పత్రికలతో పోటి పడుతూ తెలంగాణాలో no 1 గా నిలిచి సీమంద్ర పత్రికల ఆధిపత్యానికి గండికొట్టింది. రాష్ట్ర వ్యాప్త పత్రికలలో నల్గోవ అతిపెద్ద పత్రికగా అవతరించింది.
తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ నమేస్తే తెలంగాణా పత్రికకు ఆదివారం అనుబంధం, బతుకమ్మ తెలంగాణాలో మరుగున పడిన కళలను వెలికి తీస్తూ, గ్రామీణ వాతావరణాన్ని చుట్టివస్తుంది, మనసున్న మనుషుల్ని, పోరాట యోధుల్ని పరిచయం చేస్తుంది.తెలంగాణా బతుకుల్ని ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది, అందుకే ఈ పత్రిక మా పత్రిక అని తెలంగాణా ప్రజలు సగర్వంగా చాటి చెప్తున్నారు.
తెలంగాణా పై అబద్ధాల విషం గక్కే చానెల్ లను, పేపర్ లను కూడా తెలంగాణా ప్రజలు ఆదరిస్తున్నారు, కాని సీమంద్రలో మాత్రం టీన్యూస్ కానరాదు, నమస్తే తెలంగాణా చదవరు, ఎందుకంటే వాళ్ళకు నిజం అంటే భయం, నిజాన్ని వాళ్ళు ఎదుర్కొనలేరు, అసత్యాల సామ్రాజ్యాలకు కొమ్ముకాస్తూ ఉంటారు, ఐన తెలంగాణా మీడియా ఎప్పుడు no 1.
For Tnews please visit: http://www.tnewslive.com/
For NAMASTE TELANGANA paper visit : http://www.namasthetelangaana.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి