తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో సాయుధ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ నవంబర్ 1 నుండి డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దిక్షకు దిగనున్నారు, అయితే ఈ దిక్షలొ టి డి పి ఎం ఎల్ ఎ లు ఎం పి లు కూడా దశలవారిగా పాల్గొననున్నారు. దిక్షతొ బాపూజీ మరో అన్న అవుతార లేక టి డి పి ప్లాన్ బెడిసికొడుతుంద వేచి చూడాలి....
it seems tht he is aiming at CM seat, 'coz he never condemnd manda krishna when the latter tried to project future CM once telangana is formed.
రిప్లయితొలగించండిall the telangana drohis and passive leaders are taking shelter under his roof which is objectionable. His deeksha along with these pseudotelanganites loosens his commitment towards the movement.
రిప్లయితొలగించండి