హోం

21, అక్టోబర్ 2011, శుక్రవారం

నవంబర్ 5 న నల్గొండ లో బిజేపీ సభ!!


(21/10/2011)నవంబర్ 5న బిజేపీ ఆధ్వర్యం లో నల్లగొండలో భారి భహిరంగ సభ జరగనుంది, దీనికి బిజేపీ నాయకురాలు సుష్మ స్వరాజ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించనున్నారు, ఈ సభను విజయవంతం చెయ్యడానికి బిజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లలో మునిగి ఉంది ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి