హోం

20, డిసెంబర్ 2012, గురువారం

మిశ్రమ ఫలితం..



గుజరాత్ ఎన్నికల లో బి జె పీ ఘన విజయం సాధించింది, మోడీ వరుసగా మూడోసారి అధికారం ని కైవశం చేసుకున్నారు. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు గాను 115 స్థానాలను కైవసం చేసుకొని బి జె పీ ఘన విజయం సాదించడం తో పాటు నరేంద్ర మోడీ తన ఆదిపత్యాన్ని మరో సారి నిరుపించుకున్నారు,  86వేల మెజారిటి సాధించి గుజరాత్లో తనకు ఎదురు లేదని మరోసారి నిరుపించుకున్నారు... 
    హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్  విజయం  సాధించింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి