అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం:
హైదరాబాద్‌కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్నదే అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం. 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ దేవాలయంలో సీతారాములు కొలువై ఉన్నరు. నాటి నిర్మాణ నిపుణుల నైపుణ్యానికి చిహ్నంగా ఇప్పటికీ నూతనంగా కనిపిస్తోంది. ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం లో అనేక సినిమాల షూటింగ్ లు జరిగాయి, ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి. -బతుకమ్మ నుండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి