అవును, బర్మా దేశపు(నేటి మయన్మార్) నిర్మాతలు మన తెలంగాణా వారే, క్రి.శ. 5 శతాబ్దంలో తెలంగాణా ను పాలించే రాజులు యుద్దంలో ఓడిపోవడంతో వారు తెలంగాణా ను వదిలి తూర్పు దిశలో ప్రయాణించి బర్మాను చేరుకున్నారట..! భారత దేశంలోని గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతం నుండి వారు అక్కడికి వలస వెళ్ళినట్లు ఇప్పటికి వారి సాంప్రదాయ గ్రందాలలోను, జానపద గీతాల్లోనూ ఉండడం విశేషం, ఇలా బర్మా దేశపు రాజధాని నగరంతో పాటు అక్కడి ముఖ్య పట్టణాలను నిర్మించింది మన వారే, బర్మాలోని తెలంగాణా వాసులను మన్ లని పిలుస్తారు, వీరికి ప్రత్యేకంగా మన్ అనే రాష్ట్రంతో పాటు, డెమోక్రటిక్ పార్టి కుడా ఉంది, తెహిలం నాగరికత నుండి మేసపటోనియా నాగరికత వరకు, షోడశ జనపదాల్లో దక్షిణ భారతాన్ని ఏలిన అస్మక(రాజధాని పోతన) వరకు, మరుగున పడిన తెలంగాణా చరిత్ర వెలుగులు నింపుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడడం ఆనందదాయకం... క్రింది విడియోని చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి