విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్ టి రామ రావు దాన వీర శూర కర్ణ అనే సినిమాలో 3 వేషాలు వేసారు, శ్రీ మద్ విరాటపర్వంలో 5 వేషాలు వేసారు, అక్కినేని నాగేశ్వర్ రావు నవరాత్రి సినిమాలో 9 పాత్రలు వేసారు, కమల్ హసన్ దశావతారం సినిమాలో 10 వేషాలు వేసారు, అయితే వీళ్ళు ఇన్నివేశాలు వెయ్యడానికి చాల సమయం పట్టింది, కాని తెలుగు సీమలో ఇప్పుడు ఒక కొత్త నటుడు పుట్టుకోచ్చాడు, ఆయన కేవలం 200 రోజుల్లో అనేక వైవిద్యభరిత పాత్రలు వేసి కమల్ హసన్ రికార్డ్ ను బద్దలు కొట్టారు, ఆ నటుడు మరెవరో కాదు మన చంద్ర బాబు నాయుడు, ఈయన తలపెట్టిన వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆయన ఊరికో గెటప్పు, వాడకో కొత్త పతకంతో ఇలా ఈ యేటి ఉత్త(మ) నటుడి అవార్డు గెలుచుకున్నారు..
( రైతు బాబు)
( రిక్షా పుల్లర్ బాబు )
( సమాజం నుండి కలుపును పీకే బాబు)
( పల్లిల బిజినెస్ బాబు )
( మంగలి బాబు)
( ఇస్త్రీ బాబు)
(దరువు బాబు )
(కూరగాయల బాబు )
( కుటుంబ కథా చిత్రం)
( సమ న్యాయం, తూచు బాబు)
( డాక్టర్ బాబు)
( బతుకమ్మ బాబు)
(తాత మనవడు)
(వెల్డింగ్ బాబు)
(వంట బాబు)( శిల్పి బాబు)
(రాజా బాబు)
( శివ బాబు) -PHOTOS from V6 NEWS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి