మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఎగ్జిట్ పొల్ల్స్:
ఆరా అనే సంస్థ సేకరించిన ముందస్తు ఎన్నికల ఫలితాల ప్రకారం బి జే పి మహబూబ్ నగర్ స్థానం నుండి గెలుస్తుంది, కాని ఇతర సర్వ్ ల ప్రకారం ఈ స్థానం కూడా టి ఆర్ ఎస్ కాతలోకి వెళ్తుంది, ఆర నిర్వహించిన ఎగ్జిట్ పొల్ల్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి